ETV Bharat / state

'మహాత్మాగాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

నెల్లూరులో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్​లో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

nelore dst  bc coparation members demands on take actions about who insult mahathma gandhi statue

author img

By

Published : Jun 27, 2020, 4:54 PM IST

నెల్లూరులో జాతిపిత విగ్రహాన్ని అవమానించిన ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం నేత ఉదయగిరి నరసింహ గౌడ్ డిమాండ్ చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణ వెంకయ్యతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.

రెండు రోజుల క్రితం ట్రంక్ రోడ్డు దగ్గరున్న మహాత్ముడి విగ్రహం చేతికర్ర తొలగించి, కంటి అద్దాలు పీకేసి, కుంకుమ చల్లి అవమానించటం బాధాకరమన్నారు. ఇటీవల మహాత్ముల విగ్రహాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేసి... గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

ఆ ప్రాజెక్టులతో 6 రాష్ట్రాల వలస కూలీలకు ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.