CM Chandrababu on AIDS Prevention: ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా 'బ్రేకింగ్ ది సైలెన్స్' నినాదంతో 2030 నాటికి ఎయిడ్స్ అంతం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3.25 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారన్నారు. యువతలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 50 కిలో మీటర్లలోపు లింక్ ఆర్ట్ కేంద్రాలతో అవగాహనతో పాటు, అందుబాటులో ఉన్న చికిత్స ఎంతో ముఖ్యమని చెప్పారు. కళంకం లేని ప్రపంచం కోసం మన నిబద్ధతను పునరుద్ధరిద్దామని, అందరికీ ఆరోగ్యం, గౌరవాన్ని భరోసా ఇద్దామని పిలుపునిచ్చారు.
On #WorldAIDSDay, we reflect on the journey from ‘Breaking the Silence’ to the vision of ending AIDS by 2030. In Andhra Pradesh, an estimated 3.25 lakh people live with HIV, with youth seeing the highest new cases. Awareness and accessible treatment, with Link ART centers within…
— N Chandrababu Naidu (@ncbn) December 1, 2024
'సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దాం' - మారిటైమ్ హబ్‌గా ఏపీ