నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాపిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను అభినందించారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తానని బాపిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కమిషనర్గా ఉన్న మూర్తి అనంతపురం ఆర్డీగా బదిలీ అయ్యారు.
ఇవీ చదవండి: