నేడు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. 12 పురపాలక, నగరపాలక పంచాయతీల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుండగా...ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇదీచదవండి: LOKESH FIRES ON JAGAN: జనం వరదల్లో.. జగన్ పెళ్లి వేడుకల్లో..!!