నెల్లూరు జిల్లాలో కలెక్టర్ శేషగిరిబాబు విస్తృతంగా పర్యటించారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లిలో ఉద్యాన పంటలను కలెక్టర్ పరిశీలించారు. రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్... వారంరోజుల్లో జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.
ఇదీ చూడండి