నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసుకు ప్రమాదం తప్పింది. నూతనంగా డీఆర్ఓగా నెల్లూరులో బాధ్యతలు చేపట్టేందుకు వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. గేదెలను ఢీకొంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఓబులేసు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో రెండు గేదెలు మృతి చెందాయి.
ఇదీ చదవండి: రైతులకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేయూత