జేఈఈ అడ్వాన్స్, మెయిన్ పరీక్షా ఫలితాల్లో... నెల్లూరు జిల్లా నారాయణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. జాతీయస్థాయి ఓపెన్ కేటగిరీలో 45, 102, 116, 357, 1082, 3200, 3,700, 4300 ర్యాంకులతో పాటు వివిధ కేటగిరీల్లో నారాయణ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారాయణ కళాశాల కో డీన్ జయకుమార్ రాయుడు అభినందించారు. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధ విద్యా బోధనతోనే తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: