ETV Bharat / state

'నిత్యవసర వస్తువుల కొరత లేకుండా చూస్తున్నాం' - nellore Jc latest Press Meet

లాక్ డౌన్ తో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. నెల్లూరు జిల్లా అధికారులు ప్రజలకు చెప్పారు.

నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్​ వినోద్​ కుమార్ ప్రెస్​మీట్​

author img

By

Published : Mar 24, 2020, 9:01 AM IST

నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్​ వినోద్​ కుమార్ ప్రెస్​మీట్​

లాక్​డౌన్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్​ వినోద్​ కుమార్​ తెలిపారు. నిత్యవసర వస్తువులు ముందుగా కొనుగోలు చేయాల్సినంత అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ఎక్కడా కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసుల హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.