ఇదీ చదవండి
అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారు: నారాయణ - nellore
నెల్లూరు నగరాన్ని సుమారు ఐదు వేల కోట్లతో అభివృద్ధి చేశామని... తెదేపా నెల్లూరు నగర అభ్యర్థి మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు నగరంలో మూడో డివిజన్లో మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం చేశారు.
మంత్రి నారాయణ
నెల్లూరు నగరాన్ని సుమారు ఐదు వేల కోట్లతో అభివృద్ధి చేశామని తెదేపా నెల్లూరు నగర నియోజకవర్గఅభ్యర్థి మంత్రి నారాయణ చెప్పారు. నగరంలోని మూడోడివిజన్లో మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ పనులు, పార్కులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామన్నారు. మళ్ళీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరు నగరాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
Intro:జగన్ అధికారంలోకి వస్తే పేదవాడి కల నెరవేరుతుందని షర్మిల అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుండి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుకు పెట్టుబడి రాయితీ కింద 12,500 నాలుగేళ్లలో 50000 లు రైతులు నష్టపోకుండా మూడు వేల కోట్లతో నిధి ఇ కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు నాలుగు వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారని చెప్పారు విద్యార్థులకు ఉచిత విద్య ను ప్రతి ఒక్కరికి అందించేందుకు విద్య కయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం వికలాంగులకు 3000 పెన్షన్ ఎస్సి ఎస్టి మైనార్టీలకు 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 75000 ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు
Body:నోబుల్ ఆకివీడు
Conclusion:నోబుల్
Body:నోబుల్ ఆకివీడు
Conclusion:నోబుల్