ETV Bharat / state

ప్లాస్టిక్ పై నిఘాతో తెరచుకోని దుకాణాలు - ప్లాస్టిక్ సంచులు

ప్లాస్టిక్ సంచులు వాటకంపై నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. హోల్ సేల్ వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో షాపుల యజమానులు దుకాణాలను తెరిచేందుకు ఆసక్తి చూపలేదు. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

municipal offers raids on shops in nayudupeta in nellore
author img

By

Published : Sep 1, 2019, 11:27 AM IST

నాయుడుపేటలో భారీగా పట్టుపడిన ప్లాస్టిక్ సంచులపెట్టెలు..

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అధికార్ల దాడులు కొనసాగుతున్నాయి. నగరంలో భారీ స్థాయిలో ప్లాస్టిక్ కవర్లును స్వాధీనం చేసుకున్నారు. వినాయక చవితి పండుగకు ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జరిగే అవకాశం ఉండటంతో, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని అధికార్ల బృందం అన్ని షాపులపై నిఘా పెట్టారు. దీంతో హోల్ సేల్ వ్యాపారులు చాలా సేపటి వరకు షాపులను తెరవకుండా కాలయాపన చేస్తున్నారు. మరి కొన్ని షాపుల్లో ప్లాస్టిక్ సంచులను గుర్తించిన అధికార్లు వారిపై జరిమానాలు విధించారు.

ఇదీచూడండి.నేటి నుంచి భవానీ ద్వీప సందర్శనకు అనుమతి!

Intro:AP_TPG_11_01_EXAMS_PTC_AP10092
(. ) పట్టణ గ్రామ సచివాలయాల లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 9500 పైగా పోస్టులకు లక్షా 40వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు

Body:జిల్లా వ్యాప్తంగా 311 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు పరీక్షకు హాజరైన అభ్యర్థులను ఆయా కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు చేసి కేంద్రాలకు అనుమతిస్తున్నారు

Conclusion:పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చేస్తున్నారు.
ptc
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.