నాయుడుపేటలోని గురప్ప శెట్టి జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. విద్యార్థులే.. మంత్రులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలు పోషించారు. విశాఖ ఉక్కు, కరోనా కట్టడి వంటి అంశాలపై మాట్లాడారు. పార్లమెంటరీ వ్యవస్థ గురించి విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతోనే.. ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
ఇదీ చదవండి: