ఇదీ చదవండి:
తెలుగు గంగ జలవనరుల శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఆనం భేటీ - Telugu Ganga department of water resources
తెలుగు గంగ జలవనరుల శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ సమావేశమయ్యారు. పంటల సాగు కోసం నీరందటం లేదన్న రైతుల ఆందోళనను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో ఉప కాలువల నుంచి కొన్ని చెరువులకు నీరు అందని విషయంపై చర్చించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి మంద కాలువ ఎస్ గేట్ ద్వారా నీటి విడుదలపై మాట్లాడారు. ఉప కాలువలకు శాశ్వతంగా నీటిని అందించేలా త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.
తెలుగు గంగ జలవనరుల శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఆనం సమీక్ష
ఇదీ చదవండి: