నెల్లూరు జిల్లా నాయుడుపేట, ఓజిలి మండలాల్లో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలు పర్యటించారు. ఓజిలి మండలం వెంకటరెడ్డి పాళెంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాల భవనాలు ప్రారంభించారు. నాయుడుపేట కేఎంఆర్ కన్వర్షన్ హాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
నాయుడుపేట, ఓజిలిలో మంత్రుల పర్యటన - నాయుడుపేట, ఓజిలి మండలంలో మంత్రుల పర్యటన
నాయుడుపేట, ఓజిలి మండలాల్లో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీ నివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలు పర్యటించారు. మాజీ ఎంపీ స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట, ఓజిలి మండలాల్లో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలు పర్యటించారు. ఓజిలి మండలం వెంకటరెడ్డి పాళెంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాల భవనాలు ప్రారంభించారు. నాయుడుపేట కేఎంఆర్ కన్వర్షన్ హాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఇదీ చదవండి:
'బొడికొండకు గ్రానైట్ అనుమతులు రద్దు చేయాలి'