ETV Bharat / state

ప్రజా తీర్పు కోసమే బరిలోకి! - PARYATANA

''నెల్లూరు నగరాన్ని 5 వేల 200 కోట్లతో అభివృద్ధి చేశాం. 71 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో సాధ్యం చేసి చూపాం''- నెల్లూరులో మంత్రి నారాయణ

మంత్రి నారాయణ
author img

By

Published : Mar 19, 2019, 12:20 PM IST

మంత్రి నారాయణ
నెల్లూరు నగరాన్ని 5 వేల 200 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 71 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో సాధ్యం చేసి చూపామన్నారు. నెల్లూరులో విశ్వబ్రాహ్మణులు నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తెదేపాకు ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మరోసారి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినా.... ప్రజా తీర్పు కోసం ఎన్నికల బరిలో దిగుచున్నానని వెల్లడించారు.

New Delhi, Mar 09 (ANI): After stitching alliances in Maharashtra and Tamil Nadu, Bharatiya Janata Party (BJP) today announced that it will continue its alliance with All Jharkhand Students Union (AJSU) in Jharkhand and will contest 13 of the 14 Lok Sabha seats in the state while the AJSU will get one seat to contest. "In Lok Sabha elections, Bharatiya Janata Party will fight on 13 out of 14 seats and All Jharkhand Students Union (AJSU) will fight on one seat from Jharkhand," said BJP general secretary Bhupender Yadav in New Delhi. AJSU president Sudesh Mahto was present when Yadav made the announcement.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.