నెల్లూరు క్యాంపు కార్యాలయం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి... ఐఎస్బీతో వర్చవల్ సమావేశం నిర్వహించారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. అనంతరాము, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ రెడ్డి, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
ఇదీ చదవండి