ETV Bharat / state

'లాక్​డౌన్ అమలు​కు మరికొన్ని రోజులు సహకరించండి' - నెల్లూరు రెడ్ జోన్ ప్రాంతాల్లో మంత్రి అనిల్

నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాప్తి మునిపటి కంటే తగ్గిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

minister anil kumar
minister anil kumar
author img

By

Published : May 11, 2020, 5:42 PM IST

కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే వ్యాధి వ్యాప్తి జిల్లాలో తగ్గిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని రెడ్ జోన్ ప్రాంతమైన మూలపేటలో మంత్రి పర్యటించారు.

కోయంబేడు మార్కెట్ ప్రాంతంతో సంబంధమున్న 150 మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించారన్నారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. లాక్​డౌన్ నిబంధనలకు నగర ప్రజలు మరిన్నిరోజులు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

మూడు రోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం అందాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.