నెల్లూరులో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ప్రశ్నపత్రాన్ని ప్రొఫెసర్లు లీక్ చేశారు. దొంగచాటుగా జిల్లాలోని ఓ అపార్టుమెంటులో.. ప్రొఫెసర్లు పరీక్షలు రాయించారు. ఈ ఘటనలో... ఇద్దరు ప్రొఫెసర్లతో పాటు 9 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:
నలుగురు కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ అందకనే అంటున్న బంధువులు!