ETV Bharat / state

ఉరి వేసుకున్న స్థితిలో వివాహిత మృతి... ఆత్మహత్యేనా! - దామరమడుగులో వివాహిత అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లా దామరమడుగులో ఓ వివాహిత ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్న నేపథ్యంలో.. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

married woman died at daamaramadudu in nellore districgt
ఉరివేసుకున్న స్థితిలో వివాహిత మృతి
author img

By

Published : May 7, 2020, 7:10 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. ఆమెను సుజాతగా గుర్తించారు. 12 సంవత్సరాల క్రితం ఆమెకు చంద్రశేఖర్ అనే వ్యక్తితో వివాహమైంది.

గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఉరివేసుకున్న స్థితిలో చనిపోయి కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

మద్యం కోసం భార్యపై దాడి... అనంతరం ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.