నెల్లూరు జిల్లా కోట మండలంలోని రాఘవపురం గ్రామంలో వైకాపాకు చెందిన రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అనిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... గొడవను అడ్డుకోబోయిన అనిల్ తండ్రికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలు కాగా... ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి: