నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఆయన దారి పొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు పలువురు పోటీపడ్డారు.
ఇదీచదవండి