మిడతల దండు ఆ రాష్ట్రం నుంచి వస్తోంది.. ఈ రాష్ట్రం నుంచి వస్తోంది... ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉంది... అని వస్తున్న వరుస కథనాలతో రైతులకు కంటి మీద కునుకులేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఎప్పుడూ చూడని ఒక మిడత... నెల్లూరు జిల్లా సైదాపురాం మండలంలోని చాగణం గ్రామంలోని రాఘవరెడ్డి అనే రైతు బీరపొలంలోని బీర తీగల ఆకులను కొన్ని సెకన్లలోనే తినేసే దృశ్యం కనిపించింది. ఈ సంఘటనతో ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు.
ఇదీ చదవండి: