నెల్లూరు జిల్లాలోని గ్రామాల ప్రజలతోపాటు పట్టణ వాసులు కూడా... రోడ్లను దిగ్బంధం చేస్తున్నారు. నెల్లూరు, కావలి, నాయుడుపేట, గూడూరు పట్టణాల్లోని కాలనీల్లో స్థానికులు ఎవరినీ రానివ్వకుండా రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచెలను వేస్తున్నారు. నెల్లూరులోని 54డివిజన్లలో... 26డివిజన్లను రెడ్ అలర్ట్ జోన్లుగా ప్రకటించారు. పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: