ETV Bharat / state

Kidnap: స్కూటీపై వచ్చి.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లిన మహిళలు..! - కిడ్నప్​

Kidnap: ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. ఆలయం సమీపంలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను ఇద్దరు గర్తుతెలియని మహిళలు స్కూటీలో వచ్చి అపహరించుకుపోయారు.

Kidnap
Kidnap
author img

By

Published : Dec 12, 2021, 7:36 PM IST

Kidnap: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఓ బాలికను కిడ్నాప్​ చేశారు. ఆలయం సమీపంలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను ఇద్దరు గర్తు తెలియని మహిళలు ఎత్తుకుని స్కూటీలో పరారయ్యారు.

వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గుంటూరు : అక్కను హత్య చేసిన తమ్ముడు.. భార్యపై దాడి చేస్తుండగా ఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.