నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. వీరి నుంచి 290 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు వాహనాల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో.. వారిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
ఆత్మకూరులో 290 కర్ణాటక మద్యం బాటిళ్ల పట్టివేత - నెల్లూరు తాజా న్యూస్
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 290 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆత్మకూరులో 290 కర్ణాటకా మద్యం బాటిళ్ల పట్టివేత
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. వీరి నుంచి 290 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు వాహనాల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో.. వారిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
కావలిలో వైభవంగా రథసప్తమి వేడుకలు