ETV Bharat / state

సీడ్స్ సంస్థ కార్యక్రమాలు అభినందనీయం... గౌతంరెడ్డి - రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

నెల్లూరుజిల్లా దుత్తలూరు సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమంలో... రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీడ్స్ సంస్థ సేవలను కొనియాడారు.

సీడ్స్ సంస్థ కార్యక్రమాలు అభినందనీయం... గౌతంరెడ్డి
author img

By

Published : Aug 4, 2019, 6:09 PM IST

సీడ్స్ సంస్థ కార్యక్రమాలు అభినందనీయం... గౌతంరెడ్డి

సీడ్స్ వంటి సంస్థలు ప్రతి మండలంలో ఉంటే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా... సీడ్స్ సంస్థకు అందిస్తామని పేర్కొన్నారు. సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు, శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొన్నారు. సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ తయారీ, కుట్టు శిక్షణ, కంటి వైద్య పరీక్షల విభాగాలను మంత్రి పరిశీలించారు. సీడ్స్ సంస్థ సేవలను కొనియాడారు.

ఇదీచూడండి.కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్....పాదయాత్రలో విశ్వబ్రాహ్మణలకు ఇచ్చిన హామీలను ఆములు చేసి పంచ వృత్తులు వారిని ఆదుకోవాలని ఆంద్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ జెఎసి చైర్మన్ పావులూరి హనుమంతరావు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఝండా యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న నిర్వహించే విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వారు లాంఛనంగా చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో విశ్వబ్రాహ్మణలూకి ఇచ్చిన మేరకు ఎమ్మెల్సీ పదవీ కేటాయించలన్నారు. పంచవృత్తులు వారిని ప్రభుత్వం అందుకోవాలని కోరారు. గుంటూరులో 17న నిర్వహించే జయంతి ఉత్సవాలలో వెయ్యి మంది పుణ్యాదంపతలు, 20 వేలు పైగా విశ్వబ్రాహ్మణలూతో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి విశ్వబ్రాహ్మణ వర్గీయులు, సభ్యులు పాల్గొన్నారు.

Body:బైట్....పావులూరి. హనుమంతరావు..ఆంద్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ జెఎసి చైర్మన్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.