ETV Bharat / state

పీఎస్​ఎల్వీ- సీ48 ప్రయోగానికి కొనసాగుతున్న కౌంటింగ్ - షార్ న్యూస్

పీఎస్​ఎల్వీ సీ-48 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రాకెట్​ను నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్​డౌన్​ కొనసాగుతోంది.

Isro begins countdown for 50th PSLV launch
పీఎస్​ఎల్వీ సీ-48
author img

By

Published : Dec 10, 2019, 10:54 PM IST

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో పీఎస్​ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)- సీ48 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు కౌంట్​డౌన్​ ప్రక్రియ ప్రారంభమైంది. 23 గంటల పాటు కౌంట్​డౌన్​ కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రాకెట్​ను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటికే రాకెట్​లోకి ఇంధనం నింపే ప్రకియను ఇస్రో పూర్తి చేసింది. షార్ నుంచి ఇది 75వ ప్రయోగమని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. మొదటి ప్రయోగ వేదిక ద్వారా పీఎస్​ఎల్వీ- సీ48ని రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహంతో... నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. పీఎస్ఎల్వీ రీశాట్- 2బీఆర్1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను పీఎస్​ఎల్వీ సీ- 48 కక్ష్యలోకి మోసుకెళ్లనుంది.

ఇదీ చదవండి:

'పోలవరంపై ప్రభుత్వం వివరాలిస్తేనే నిధులిస్తాం'

Intro:Body:

isro taaza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.