శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎస్ఈబీ అధికారులు.. గంజాయి రవాణాను అడ్డుకున్నారు. స్థానిక ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మహిళ ఉంది. వారి నుంచి కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: