నెల్లూరు జిల్లాలో పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. జలాశయం నుంచి లక్షా 10 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఫలితంగా పెన్నా నదిలో మరోసారి వరద ప్రవాహం మెుదలైంది. జలాలను విడుదల చేస్తున్న కారణంగా.. లోతట్టు ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి: