నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తాసిల్దార్ కార్యాలయం సమీపంలో నాలుగుకాళ్ల మండపం వద్ద వర్షపు నీరు భారీగా నిలచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షంతో మరోసారి ఉదయగిరిలో డ్రైనేజి వ్యవస్థపై చర్చ వచ్చింది.
ఉదయగిరిలో భారీ వర్షం.. - rain fall news in udayagiri
ఉదయగిరిలో కురిసిన భారీ వర్షానికి, రహదారులన్ని జలమయం అయ్యాయి.
heavy rain fall in udayagiri at nellore district
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తాసిల్దార్ కార్యాలయం సమీపంలో నాలుగుకాళ్ల మండపం వద్ద వర్షపు నీరు భారీగా నిలచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షంతో మరోసారి ఉదయగిరిలో డ్రైనేజి వ్యవస్థపై చర్చ వచ్చింది.
Intro:ఉదయగిరి లో వర్షం
Body:నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో కొంత సమయం పాటు కుండపోతగా వర్షం కురిసింది. ఉన్నఫలంగా ఉదృతంగా వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు ప్రవాహం కొనసాగింది. మురుగు నీటి పారుదల కాలువల్లో వర్షపు నీటితో పొంగి ప్రవహించాయి. తాసిల్దార్ కార్యాలయం సమీపంలో నాలుగుకాళ్ల మండపం వద్ద వర్షపు నీరు ఎక్కువగా నిల్వ చేయడంతో పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు.
Conclusion:ఉదయగిరిలో వర్షం