నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామపోలేరమ్మ జాతరలో ఘటోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18,19న జరిగే అమ్మవారి జాతరలో స్థానికులు రాజవంశస్తులు ఘటోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీగా రాజవంశ కుటుంబీకుల ఘటాన్ని ఎత్తుకొని ఇంటింటికి వెళ్లి పూజాలు అందుకునేలాగ ఊరేగింపుగా వెళ్తారు. ఈ వేడుకలు యువకుల కేరింతలతో పట్టణం సందడిగా చోటు చేసుకుంది.
ఇదీ చదవండి:పుట్టపర్తిలో ఆకట్టుకున్న బాలవికాస్ విద్యార్దుల ప్రదర్శన