నెల్లూరులో ఓ సెలూన్‌పై దర్గామిట్ట పోలీసులు దాడులు నిర్వహించారు. ప్లాటినం సెలూన్, బ్యూటీ పార్లర్లో ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు చేశారు. ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించి.. దర్యాప్తు చేస్తున్నారు.
పైకి సెలూన్.. లోపల మాత్రం.. - సెలూన్ పేరుతో లోపల అసాంఘిక కార్యకలాపాలు
నెల్లూరులో ఓ సెలూన్‌పై దర్గామిట్ట పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి.. దర్యాప్తు చేస్తున్నారు.
పైకేమో సెలూన్.. లోపల మాత్రం..