నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. లక్షా పదిహేను వేల క్యూసెక్కుల పైన వరద వస్తుండగా కిందకు 90 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. సోమశిల, సంగం వారధిపై నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా.. రహదారి గేట్లను మూసి వేశారు. నెల్లూరు, కలువాయి, పోదలకూరు, చెజర్ల, మండలలాకు రాకపోకలు నిలిపివేశారు.
ఇదీ చదవండి: