నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృధి కార్యక్రమాల్లో ఐదుగురు మంత్రులు పాల్గొన్నారు . వీరంతా వెంకటాచలం మండల పరిధిలోని సర్వే పల్లి రోడ్డు వద్ద జల జీవన్ మిషన్ పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, గౌతం రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి షెకావత్‌తో సీఎం జగన్ భేటీ