నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలోని చేపల చెరువులో విషప్రయోగం జరిగింది. గ్రామానికి చెందిన వేల్పూరు వెంకటేశ్వర్లు చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. దాదాపు లక్ష రూపాయలు వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: