ETV Bharat / state

మైపాడు బాలాజీ కెమికల్స్​లో అగ్ని ప్రమాదం - మైపాడులో మంత్రి అనిల్​కుమార్ యాదవ్

నెల్లూరు జిల్లా మైపాడు బాలాజీ కెమికల్స్​లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పరిశీలించారు.

Fire  accident  in Maipadu Balaji Chemicals  at nellore
మైపాడు బాలాజీ కెమికల్స్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : May 11, 2020, 2:51 PM IST

నెల్లూరు మైపాడు రోడ్డు దగ్గర బాలాజీ కెమికల్స్​లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మూడు అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మంత్రి తెలిపారు.

ఇదీచూడండి.

'ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ నన్ను గెలిపించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.