నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని లక్ష్మీ నారాయణ పురం దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తానం బాబు అనే వ్యక్తికి చెందిన మంచాలు తయారు చేసే భవనంలో మంటలు చెలరేగాయి. 20 లక్షల రూపాయల విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.
అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం - నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం
నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. 20 లక్షల రూపాయల నష్టం జరిగింది.
fire
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని లక్ష్మీ నారాయణ పురం దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తానం బాబు అనే వ్యక్తికి చెందిన మంచాలు తయారు చేసే భవనంలో మంటలు చెలరేగాయి. 20 లక్షల రూపాయల విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_14_ambedkar_jayanti_rally_p_v_raju_av_c4_SD. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని లో జై భీం, ఏ ఐ ఎం, దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Conclusion: