నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సోమశిల జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 51 టీఎంసీల నీరు చేరింది.
మరో పది రోజుల్లో నీటి నిల్వ 60 టీఎంసీలకు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ రబీ సీజన్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: