ETV Bharat / state

చుక్కల భూముల రైతులకే చుక్కెదురైంది

ఎన్ని ప్రభుత్వాలు మారినా...కోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసిన వారి సమస్యలను తీర్చే వారే కరువయ్యారు. ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు చుక్కల భూముల రైతులు.

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు
author img

By

Published : Aug 10, 2019, 10:07 AM IST

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చుక్కల భూముల రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​గా ఉన్నప్పుడు చుక్కల భూముల రైతులకు న్యాయం చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించిందని...ఆంధ్రప్రదేశ్​లో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్నిసార్లు కోర్టులు ఆదేశించిన వారికి మాత్రం న్యాయం చేయడం లేదంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని... ఇకనైనా అధికారులు స్పందించి చుక్కల భూముల రైతులను ఆదుకోవాలని వారు కోరారు. జాతీయ రహదారి అవ్వటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆత్మకూర్ ఆర్డిఓ సువర్ణమ్మ అక్కడికి చేరుకుని రైతుల విషయంలో సానుకూలంగా స్పందించారు. వెంటనే పరిష్కారం చూపుతామని వారు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: ఏమైందో..ఏమో..గోశాలలో 100 ఆవులు మృతి!

Intro:ap-rjy-101-09-sp press meet-avb-Ap10111
మూడు వేరు వేరు దొంగతనాల్లో పట్టుబడ్డ నేరస్తులను శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కాకినాడ ఎస్పీ కార్యాలయంలో లో విలేకరుల ముందు సమావేశ పరిచారు ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన ఉండి శివ సుబ్రహ్మణ్యం రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ద్విచక్ర వాహనాలు 50 గ్రాముల బంగారం అం 136 గ్రాములు ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో 90 గ్రాములు మొత్తం మీద అ 277 గ్రాములు నగలను దొంగిలించి నందుకు సుబ్రమణ్యాన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు అదేవిధంగా గా తణుకు రూరల్ ఆచంట పెరవలి పెనుగొండ తదితర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో 300 121 గ్రాములు బంగారాన్ని చోరీ చేసిన కేసులో నడిపల్లి సూరి చంద్ర కపిలేశ్వరపురం మండలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని మీరు వద్ద నుంచి సుమారు 27 లక్షల విలువచేసే బంగారం వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని దాని సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టినట్టు అయితే భారీగా జరిమానాలు ఉంటాయని తెలిపారు ఇక జిల్లాలో జరుగుతున్న కిడ్నాపులు అంగంపై దర్యాప్తు చేపట్టామని ప్రత్యేక టీమ్లు దీనిపై పని చేస్తున్నాయని తెలిపారు

Body:ap-rjy-101-09-sp press meet-avb-Ap10111

Conclusion:ap-rjy-101-09-sp press meet-avb-Ap10111
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.