ETV Bharat / state

'బెల్టుషాపులపై అవగాహన సదస్సు'

బట్టపాడులో బెల్ట్​షాపులపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. బెల్ట్​షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు

'బెల్టుషాపులపై అవగానహన సదస్సు'
author img

By

Published : Jun 10, 2019, 9:07 PM IST

'బెల్టుషాపులపై అవగానహన సదస్సు'

నెల్లూరు జిల్లా బట్టపాడు దళిత కాలనీలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్​షాపులపై అవగాహన కల్పించారు. ఇకపై బెల్ట్​షాపులు నిర్వహిస్తే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నిలిపివేస్తామని హెచ్చరించారు. నిర్వాహకుల మీద కేసులు పెడతామన్నారు. అప్పటికీ మార్పు రాని పక్షంలో వారి మీద కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఎవరైనా బెల్ట్​ షాపులు నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.

Intro:ap_knl_141_10_vithanalu_panpini_av_c14 సబ్సిడీపై ప్రభుత్వం ఇస్తున్న విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అందజేశారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం లో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పంపిణీ చేశారు సోమవారం పాణ్యం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అవసరం లేకుండా ఎరువులను వినియోగించి రైతు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు వ్యవసాయ అధికారులు పొలాల వద్దకు వెళ్లి రైతులు వేసిన పంటలను పరిశీలించి నమోదు చేయాలన్నారు కార్యాలయాల్లో కూర్చొని నమోదు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు రైతులకు ప్రభుత్వం చేపట్టబోతున్న పథకాలను వివరించారు

Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ పాణ్యం కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.