ETV Bharat / state

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం... - నెల్లూరు జిల్లా

ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలకు పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి తెలిపారు.

నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి
author img

By

Published : Mar 29, 2019, 8:52 AM IST

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం నెల్లూరు ఎస్.పి. ఐశ్వర్య రాస్తోగి
ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 4 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. ప్రత్యేక పారామిలటరీ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా ధన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటుచేశామన్నారు.

Intro:AP_ONG_51_29_VOTER_ID_SLIP_PAMPINI_AVB_C9
2019ఏప్రిల్11నజరిగేసార్వత్రికఎన్నికలకు ఎన్నికలకమిషన్ ప్రతిఒక్కఓటరుకుతమఓటుగుర్తింపుపత్రమును ముఖచిత్రం తోముద్రించిసంబంధితబూత్ లెవల్ అధికారిద్వారా ఇంటిం టికి తిరిగి పంపిణీ చేస్తున్నట్లు దర్శిఎన్నికలఅధికారి కృష్ణవేణి తెలిపారు.పోలింగ్ ప్రశాంతంగాజరిగేందుకుముందుజాగ్రత్తగా ఈవిధానాన్నిఎన్నికలకమిషన్ ఎంచుకున్నట్లు ఆమెతెలిపారు ఈ గుర్తింపు కార్డుతోపాటుగా ఎన్నికల సంఘం గుర్తించిన 11 గుర్తింపుకార్డులలో ఎదోఒకటితీసుకొని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళవసినదిగాతెలియజేసారు.1ఇపిఐసి ఫోటోగుర్తింపుకార్డు 2.పాస్పోర్ట్3.డ్రైవింగ్ లైసెన్స్4.సర్వీస్ గుర్తింపుకార్డు5.పాస్ బుక్ 6.పాన్ కార్డు7.స్మార్ట్ కార్డు8.ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కా ర్డు9.ఆరోగ్యభీమాస్మార్టుకార్డు10.ఫొటోతోపింఛనుపత్రం11.అధికారిక గుర్తింపు కార్డు12.ఆధార్ కార్డు వీటిలో ఎదో ఒకటి తప్పనిసరిగా పోలింకేంద్రానికి తీసుకువెళ్లాలిఅన్నారు.
బైట్ :- కృష్ణ వేణి దర్శి ఎన్నికల అధికారి

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.