నెల్లూరు జిల్లాలో రెవెన్యూ, పోలీసు అధికారులు కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నగరంలో లాక్డౌన్ అమలుపై అధికారులు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు - District administration is committed to the control of corona
కరోనా వైరస్ నియంత్రణకు నెల్లూరు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రధాన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు
నెల్లూరు జిల్లాలో రెవెన్యూ, పోలీసు అధికారులు కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నగరంలో లాక్డౌన్ అమలుపై అధికారులు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఈ కఠిన చర్యలు
TAGGED:
Lock Down Nellore Fly Vis