కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సెంబ్ క్రాప్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ వంతు చేయూతనందించింది. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబుకు సుమారు 25 లక్షల రూపాయల విలువైన తొమ్మిది హెమటాలజీ అనాలసిస్ మిషన్లను అందజేసింది. ఆ సంస్థ సి.ఎస్.ఆర్. హెడ్ ప్రభాకర్ వర్మ కలెక్టర్‌కు ఈ మిషన్లు అందించారు. వాటిని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వినియోగించాలని కోరారు. రక్త పరీక్షలకు ఉపయోగించే హెమటాలజీ మిషన్స్ ను అందివ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి, సామాజిక బాధ్యతగా కరోనా నివారణ చర్యలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు.
'రక్త పరీక్ష యంత్రాలివ్వటం అభినందనీయం' - Hematalogy latest news in nellore
రక్త పరీక్షలకు ఉపయోగించే హెమటాలజీ మిషన్స్‌ను సెంబ్ క్రాప్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సి.ఎస్.ఆర్. హెడ్ ప్రభాకర్ వర్మ కలెక్టర్ చక్రధర్ బాబుకు అందిచారు. వాటిని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు అభినందనలు తెలిపారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సెంబ్ క్రాప్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ వంతు చేయూతనందించింది. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబుకు సుమారు 25 లక్షల రూపాయల విలువైన తొమ్మిది హెమటాలజీ అనాలసిస్ మిషన్లను అందజేసింది. ఆ సంస్థ సి.ఎస్.ఆర్. హెడ్ ప్రభాకర్ వర్మ కలెక్టర్‌కు ఈ మిషన్లు అందించారు. వాటిని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వినియోగించాలని కోరారు. రక్త పరీక్షలకు ఉపయోగించే హెమటాలజీ మిషన్స్ ను అందివ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి, సామాజిక బాధ్యతగా కరోనా నివారణ చర్యలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు.
ప్రాణాలతో చెలగాటం.. మానవ వ్యర్థాలు శుభ్రం చేస్తున్న మనుషులు