ETV Bharat / state

పేదలకు నిత్యావసరాల పంపిణీ - corona news in nellore

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం ప్రజలకు... రమణారెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

essential needs distribution in nellore distrct to poor muslim people at the lockdown time
నెల్లూరు జిల్లాలో ముస్లిం పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : May 6, 2020, 7:33 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం ప్రజలు... సుమారు 500 కుటుంబాలకు తెదేపా సీనియర్ నేత, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఇందూరు రమణారెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఇవీ చదవండి

మద్యం విక్రయాలను ఆపివేయాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.