రాష్ట్రంలో కురిసిన వర్షాలకు నెల్లూరు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టాలను కలిగించింది. కోత దశకు వచ్చిన వరి పంట విరిగిపడి, వేరుశనగ దెబ్బతిని రైతులకు నష్టాన్ని చేరవేసింది. జిల్లాలోని బోగోలు, బిట్రగుంట, కావలి గ్రామీణ ప్రాంతాలో వరిపంట, వేరుశనగ పూర్తిగా దెబ్బతింది. 40 కేజీల వేరుశనగ కాయలు బస్తా రూ.2400 పలికేది... ఇప్పుడున్న పరిస్థితిలో రూ.1200కు పడిపోయిందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: