ETV Bharat / state

కరోనా అనుమానితులు.. క్వారంటైన్ నుంచి నాయుడుపేటకు చేరిక - lockdown in Naidupet

కరోనా క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు.. ఇంటికి చేరుతున్నారు. నెల్లూరు జిల్లాలో క్వారంటైన్​లో ఉన్న నాయుడుపేట వాసులు 32 మంది.. ఇళ్లకు చేరారు.

Corona suspects reached Naidupet from Quarantine
క్వారంటైన్ నుంచి నాయుడుపేటకు చేరుకున్న కరోనా అనుమానితులు
author img

By

Published : Apr 22, 2020, 3:56 PM IST

నెల్లూరు జిల్లాలో క్వారంటైన్​లో 14 రోజులు పూర్తి చేసుకున్న వారిని.. అధికారులు ఇంటికి చేర్చారు. నాయుడుపేటకు చెందిన 32 మంది వారి ఇళ్లకు చేరుకున్నారు. దిల్లీ వెళ్లి వచ్చిన 24 మందితో కలిపి.. మొత్తం 41 మందిని నెల్లూరు తరలించి పరీక్షలు చేశారు. వీరిలో 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 4 రోజులుగా జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మొదట్లో జిల్లాలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదైన నాయుడుపేటలో.. ప్రస్తుతం ఎటువంటి పాజిటివ్ కేసులు రాలేదు.

ఇదీ చూడండి:

జిల్లాకు 8 వేల కొవిడ్ 19 పరీక్షల కిట్లు: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.