ETV Bharat / state

'అంతా సహకరిస్తున్నారు.. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి'

నెల్లూరులో పాక్షిక లాక్​డౌన్ అమలు తీరును.. జిల్లా పాలనాధికారి చక్రధర్ బాబు పర్యవేక్షించారు. అత్యవసరంగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల వద్ద ఉన్న పాస్​లను పరిశీలించారు. ప్రజలు మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

పాక్షిక లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు

author img

By

Published : May 11, 2021, 10:18 PM IST

నెల్లూరు నగరంలో పాక్షిక లాక్​డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ పరిశీలించారు. వ్యాపారులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారని తెలిపారు. అత్యవసరంగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల వద్ద ఉన్న పాస్​లను పరిశీలించారు.

ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొవిడ్ నియంత్రణకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ సిడిండర్ల పరిస్థితుల గురించి తెలిపారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్​ వార్​ రూం ఏర్పాటు.. జిల్లా అధికారుల నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.