ETV Bharat / state

ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిరసన

author img

By

Published : Apr 29, 2020, 4:31 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏపీ రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్లకార్డుల ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

citu protest
రాష్ట్ర రైతు సంఘం, సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
citu protest
రాష్ట్ర రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో రాష్ట్ర రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భౌతిక దూరాన్ని పాటిించి... ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్నందునా.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

నెల్లూరు జిల్లా @ కూరగాయల ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.