ETV Bharat / state

మహిళలు ఆర్థికంగా ఎదగాలి - ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్

పొదుపు మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ భరోసా ఇచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల జరిగిన సమావేశంలో మేనేజర్ మహిళలకు రూ.1.60 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

చెక్కులు తీసుకుంటున్న పొదుపు మహిళలు
author img

By

Published : Jul 9, 2019, 1:54 PM IST

బ్యాంకు ద్వారా పొదుపు రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు, వ్యాపారులకు కోటి 60 లక్షల రుణాల చెక్కులు అందేజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్యాంకు ద్వారా జరుగుతున్న లావాదేవీలు 100% బాగా జరుగుతున్నాయని తెలిపారు. పొదుపు మహిళలకు కోటి 10 లక్షల రుణాల చెక్కులను, వ్యాపారస్తులకు 50 లక్షల ముద్ర రుణాల చెక్కులు పంపిణీ చేశారు. బ్యాంక్​లో డిపాజిట్లు చేసుకోవడం ద్వారా అధిక వడ్డీ పొందుతారని తెలిపారు. గ్రామీణ ప్రాంత వాసులు తమ పిల్లలు చదువుల కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీ కడితే కట్టిన వడ్డీ మూడు నెలలకు తిరిగి ఇస్తారన్నారు. అనంతరం పొదుపు మహిళలకు వ్యాపారస్తులకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు.

చెక్కులు అందజేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది

ఇదీ చూడండి రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Intro:AP_ONG_11_08_MIDDAY_MEALS_WORKERS_DHARNA_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
ప్రయివేటు ఏజెన్సీ లకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అప్పగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వంట వారు చలో కలెక్టరేట్ చేపట్టారు.కనీసం పది వేల గౌరవ వేతనం అందివ్వాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నుంచి పాత జడ్పి సమావేశ మందిరం వరకు ర్యాలీ చేశారు.సమావేశ మందిరం లోరైతు దినోత్సవంలో ఉన్న మంత్రి బాలినేని శ్రీనువాసులరెడ్డి ని కలిసి సమస్యలు వివరించారు... బైట్
కల్పన, మధ్యాహ్న భోజన జిల్లా కన్వీనర్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.