కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు మద్దతునిస్తూ... భాజపా భారీ ర్యాలీ చేపట్టింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన చూసిన తరువాత... కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదనే దురాలోచనతో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని భాజపా రాష్ట్ర నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ ఆరోపించారు.
ఇదీ చదవండి: బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు