రహదారుల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. రోడ్లు దెబ్బతిని వాహనాలు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: